Wednesday, March 13, 2013

ఈ లోకం చూడర భయ్యా

లోకం చూడర భయ్యా

బహు చిత్రమైనదిరా భయ్యా


చట్టాన్నే చూడర భయ్యా

కాసులకది చుట్టంరా భయ్యా

కాసులున్నోడికేరా భయ్యా

లోకం దాసోహంరా భయ్యా


న్యాయానికిరా భయ్యా

నిలువ నీడేదిరా భయ్యా

అక్రమార్కుల చేతిలో భయ్యా

అగచాట్లు పడుతోందిరా భయ్యా


రూపు బహు రూపురా భయ్యా

గుణం గుడిసేటిదిరా భయ్యా

అనే మాట వినలేదా భయ్యా

కేomd


No comments: